: ఉత్తమ పారిశ్రామికవేత్త శైలజాకిరణ్


ఉత్తమ పారిశ్రామికవేత్తగా మార్గదర్శి ఎండీ, రామోజీరావు కోడలు శైలజాకిరణ్ ఎంపికయ్యారు. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శైలజాకిరణ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కుటుంబ బాధ్యతలతో పాటు, వ్యాపారాన్ని కూడా ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడింది. ఈ నెల 17న శైలజాకిరణ్ కు అవార్డును అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News