నెల్లూరు జిల్లా తడ మండల ఇరకం ఎంపీటీసీ స్థానానికి వేలం పాట నిర్వహించారు. వేలంలో ఓ వ్యక్తి రూ. 16.20 లక్షలకు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ స్థానంలో ఎన్నిక ఏకగ్రీవంగా ఉంటుంది.