: సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరా బాధ్యతల స్వీకరణ


ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరా రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకలాపాలు ఇందిరాభవన్ నుంచి కొనసాగనున్నాయి. అటు పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News