: మాజీ మంత్రి శ్యామలరావు కన్నుమూత


మాజీ మంత్రి చిగురుపాటి శ్యామలరావు(78) అనారోగ్యంతో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్యామలరావు 1978-83 మధ్య రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News