తెలుగుదేశం ప్రజాగర్జన సభ ఈ రోజు ఖమ్మంలో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొననున్నారు.