: ఇదీ ‘జనసేన’ లక్ష్యం: పవన్ కల్యాణ్


చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలని, అందుకోసమే ‘జనసేన’ పనిచేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. బ్లాక్ మార్కెట్టును దశల వారీగా సమూలంగా నిర్మూలిస్తామని ఆయన అన్నారు. వాతావరణ కాలుష్యం మీద, మహిళల భద్రత పట్ల దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News