: చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి: పవన్
జన సేన పార్టీ ఆవిర్భావ సభలో దాదాపు నేతలందర్నీ ఏకిపారేసిన పవన్ కల్యాణ్ ఒక్క నాయకుడిపై మాత్రం విభిన్నంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. అందర్నీ ఒకే గాటన కట్టేయలేమని చెప్పారు.