: కవితమ్మా.. సారీ చెప్పమనడం సబబు కాదు: పవన్ కల్యాణ్


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితకూ పవన్ కల్యాణ్ కౌంటర్ వేశారు. కవిత తననుద్దేశించి ‘పవన్ పార్టీ పెట్టొచ్చు కానీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఈనాడు దినపత్రికలో ఈరోజు చదివానని పవన్ అన్నారు. అయితే, తాను ప్రేమించే తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాలకు క్షమాపణ చెప్పాలా, వద్దా? అనేది తన వ్యక్తిగత విషయమని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను సారీ చెప్పాలని కవిత డిమాండ్ చేయడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News