: త్రివిక్రమ్ శ్రీనివాసుకు నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు: పవన్ కల్యాణ్
‘‘నేను రాజకీయాల్లోకి రావడం చాలా మంది మిత్రులకు ఇష్టం లేదు’’ అని సినీ హీరో పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యంగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసుకు తన రాజకీయ రంగప్రవేశం ఇష్టం లేదని ఆయన అన్నారు. త్రివిక్రమ్ తో విభేదించి మరీ రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.