: చావడానికైనా సిద్ధమే కానీ... : పవన్
తన పార్టీకి సైద్ధాంతిక బలముందని, ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ శత్రువులు ఏర్పడే అవకాశముందని పవన్ కల్యాణ్ చెప్పారు. తనను చంపినా చంపొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, చావడానికైనా సిద్ధమే కానీ, పిరికితనంతో వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు.