: ఇవిగో పవన్ కల్యాణ్ ఆస్తులు...!
నేడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.14.80 కోట్లట. ఎన్నికల నేపథ్యంలో ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. తాజాగా రష్యా మోడల్ అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్న పవన్ ఆమె పేరిట ఉన్న ఆస్తులను కూడా కమిషన్ కు తెలిపినట్టు సమాచారం. వాటి విలువ రూ.74,548 రూపాయలేనట. అఫిడవిట్ లో ఈ పవర్ స్టార్ తన వయసును 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు.