: టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం


తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల అభ్యర్థిత్వాలు, ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

  • Loading...

More Telugu News