: సీమాంధ్రను అభివృద్ధి చేయమని కోరా: నారాయణ


ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందుకు దిగ్విజయ్ సింగ్ ను అభినందించానని అన్నారు. సీమాంధ్రను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News