: టీటీడీలో ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీ


తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తిరుపతిలో సీఐటీయూ భారీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో సీపీఎం నేత బి.వి.రాఘవులు పాల్గొని ప్రారంభించారు. కార్మికుల ఇబ్బందులు పరిష్కరించడంలో టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News