హైదరాబాదులోని హబ్సిగూడ చౌరస్తాలో పోలీసులు ఈరోజు (గురువారం) వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 44 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు హబ్సిగూడ పోలీసులు తెలిపారు.