: సీమాంధ్ర ప్రాంత బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు


సీమాంధ్ర ప్రాంత బీజేపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజనతో ప్రతి పార్టీ ఇద్దరు అధ్యక్షులను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News