: మిస్సింగ్ ప్లేన్ కోసం ముందుకురికిన భారత నౌకలు


అదృశ్యమైన మలేసియా విమానం కోసం గాలింపు చర్యల్లో పాలుపంచుకునేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సరయూ, ఐఎన్ఎస్ కుంభీర్ గాలింపు చర్యలకు బయల్దేరాయి. వీటికి తోడు భారత తీర ప్రాంత రక్షణ దళానికి చెందిన కంక్లట బారువా నౌక కూడా ముందుకు కదిలింది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన డోర్నియర్, పి8 లాంగ్ రేంజ్ నిఘా విమానాలు మలేసియన్ ఎయిర్ లైనర్ ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి.

  • Loading...

More Telugu News