: బీజేపీలో బీఎస్ఆర్ పార్టీ విలీనానికి ఆమోదం


కర్ణాటకలో శ్రీరాములు నేతృత్వంలోని బీఎస్ఆర్ పార్టీ విలీనానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేగాక శ్రీరాములుకు పార్టీలో సాధారణ సభ్యత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు కర్ణాటకలోని బళ్లారి నుంచి బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా శ్రీరాములు పోటీ చేస్తారని సమాచారం. కాగా, పార్టీలో బీఎస్ఆర్ విలీనాన్ని గతంలో సుష్మా స్వరాజ్ బహిరంగంగా వ్యతిరేకించారు.

  • Loading...

More Telugu News