: కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందర్నీ ఓడిస్తాం: ఓయూ జేఏసీ


కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందర్నీ ఓడిస్తామని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. హైదరాబాదులో ఓయూ జేఏసీ నేతలు మాట్లాడుతూ, పిడమర్తి రవికి టికెట్ కేటాయించి, అందరికీ టికెట్లు కేటాయించినట్టు భావించవద్దని, తమకు కూడా టికెట్లు కేటాయించాల్సిందేనని టీఆర్ఎస్ కు అల్టిమేటం జారీ చేశారు. అలా చేయని పక్షంలో తామంతా కలిసి కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందర్నీ ఓడిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News