: ధోనీ సేనకు గోవా అసెంబ్లీ అభినందన


ఆస్టేలియా జట్టుపై చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత జట్టుకు గోవా అసెంబ్లీ అభినందనలు తెలిపింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలవడం ద్వారా ధోనీ సేన చరిత్ర సృష్టించిందని భారతీయ జనతా పార్టీ సభ దృష్టికి తెచ్చింది. దీనికి అసెంబ్లీ సభ్యులంతా వత్తాసు పలుకుతూ సభాపరంగా టీం ఇండియా విజయం పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, తమ అభినందనలు తెలిపారు.   

  • Loading...

More Telugu News