: రాజస్థాన్ లో నీటి కరవు తీర్చనున్న రైలు!


రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం. వేసవి ప్రారంభంతోనే అక్కడ నీటి కష్టాలు మొదలయ్యాయి. అక్కడి ప్రజలు నీటికి కటకటలాడుతున్నారు. దీంతో నీటిసరఫరా విభాగం అధికారులు రైళ్లను నమ్ముకొన్నారు. గూడ్స్ రైలు ద్వారా ఈ ప్రాంతానికి నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఒకే రైలు 25లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయనుంది.

  • Loading...

More Telugu News