: 'నిర్భయ' కేసులో దోషులకు మరణశిక్ష తేదీ ఖరారు చేయనున్న కోర్టు


ఢిల్లీలో సంచలనం సృష్టించిన 'నిర్భయ' కేసులో నలుగురు దోషులకు సెప్టెంబర్ 13, 2013న ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. వారికి విధించిన మరణశిక్షను అమలుచేసే తేదీని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఖరారు చేయనుంది. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంతేకాక నలుగురు దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్లపైన కూడా హైకోర్టు విచారించనుంది.

  • Loading...

More Telugu News