: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా: రఘువీరా రెడ్డి


కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఆహ్వానం పలికిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపై నిలుస్తామని అన్నారు. తామంతా ఒక్కటిగా నిలిచి పార్టీని పునర్నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఎన్నికల్లో తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News