: ఏసీబీ వలలో డీఈవో
మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) జగదీష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సస్పెండైన ఓ ఉపాధ్యాయుడిని విధుల్లోకి తిరిగి తీసుకునేందుకు రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.