: టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు తెలుగు ప్రజలను బాధించారు: చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజాగర్జన సభలో ఆవేశభరితంగా ప్రసంగించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రపన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకు తెలుగు ప్రజలను బాధపెట్టారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News