: రేపు హైదరాబాదుకు దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ రేపు ఉదయం 10.45 నిమిషాలకు హైదరాబాదు రానున్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం వరకు ఆయన హైదరాబాదులోనే ఉంటారు. ఆ మూడు రోజుల పాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో దిగ్విజయ్ భేటీ అయి ఎన్నికలు, అభ్యర్థిత్వాలపై కసర్తతు చేయనున్నారు.