: సహారా పిటిషన్ పై విచారణ వాయిదా
సుబ్రతో రాయ్ ను విడుదల చేయాలంటూ సహారా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు రేపు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. కాగా, ఇప్పటికే తీహార్ లో జైల్లో ఉన్న సుబ్రతో, మరో ఇద్దరు డైరెక్టర్ల కస్టడీ ఈ నెల 11తోనే ముగిసింది.