: వైరా ఎమ్మెల్యే చంద్రావతి అరెస్టు


గతంలో రాస్తారోకో చేసిన కేసులో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే చంద్రావతిని ఏన్కూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో అధికారుల తీరుకు నిరసనగా ఏన్కూరులో చంద్రావతి రాస్తారోకో చేశారు.

  • Loading...

More Telugu News