: ప్రారంభమైన జై సమైక్యాంధ్ర పార్టీ కార్యవర్గ సమావేశం 12-03-2014 Wed 13:34 | జై సమైక్యాంధ్ర పార్టీ కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్, ఇతర నేతలు ఉండవల్లి, సబ్బం హరి, లగడపాటి, హర్షకుమార్ తదితరులు హాజరయ్యారు.