: నవ తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నికల ప్రణాళిక: శ్రీధర్ బాబు


నవ తెలంగాణ నిర్మాణం కోసం పటిష్ఠమైన పునాదులు వేసేలా ఎన్నికల ప్రణాళిక ఉంటుందని కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో మేనిఫెస్టో కమిటీ సభ్యులను ప్రకటిస్తామని మీడియాకు చెప్పారు. ఆచరణ సాధ్యమైన ప్రణాళికతోనే ప్రజల్లోకి వెళతామన్నారు.

  • Loading...

More Telugu News