: రాజమండ్రి చేరుకున్న కిరణ్


జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి చేరుకున్నారు. పార్టీ తొలి బహిరంగసభ ఈ రోజు రాజమండ్రిలో జరగనున్న తరుణంలో... కిరణ్, సబ్బం హరి, లగడపాటి, తులసిరెడ్డి తదితరులు రాజమండ్రి చేరుకున్నారు. వీరికి ఉండవల్లి, హర్షకుమార్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు స్వాగతం పలికారు. ఈ సాయంత్రం జై సమైక్యాంధ్ర సభ జరగనుంది.

  • Loading...

More Telugu News