: ఎన్నికల్లో పోటీకి తిరస్కరించిన కోదండరామ్


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జేఏసీకి చెందిన వారు పోటీ చేయాలని కోరిన టీఆర్ఎస్ ప్రతిపాదనను జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తిరస్కరించారు. కాగా, ఉద్యోగ సంఘాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు టీఆర్ఎస్ అధితనే కేసీఆర్ తో టీ జేఏసీ ముఖ్యనేతలు ఈ మధ్యాహ్నం భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News