: నిన్న కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల కమిటీ -2014
నిన్న కాంగ్రెస్ సీమాంధ్ర, తెలంగాణలకు ఎన్నికల కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్. రఘువీరారెడ్డి అధ్యక్షుడుగా ఉన్న సీమాంధ్ర ఎన్నికల కమిటీలో సభ్యులుగా కిశోర్ చంద్రదేవ్, బొత్స, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్ళం రాజు, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఆనం రామానారాయణ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కన్నా లక్ష్మినారాయణ, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, కంతేటి సత్యనారాయణరాజు, ఎ.చక్రపాణి, చింతామోహన్, కొండ్రు మురళీ మోహన్, బాలరాజు, నాదెండ్ల మనోహర్ లకు స్థానం కల్పించారు.
ఇక పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాధ్యక్షుడుగా ఉన్న తెలంగాణ ఎన్నికల కమిటీలో ఎస్.జైపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్, దామోదర రాజనరసింహ, కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, ఎం.సత్యనారాయణరావు, కేఆర్ సురేష్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, బలరాంనాయక్, గీతారెడ్డి, డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, రేణుకా చౌదరి, రాపోలు ఆనంద భాస్కర్, సుధాకర్ రెడ్డి, సబితారెడ్డి, ఫరీదుద్ధీన్, కేఆర్ ఆమోస్ లకు సభ్యులుగా స్థానం కల్పించారు.