: విశాఖలో ప్రారంభమైన పోలీసు క్రీడలు


పోలీసు శాఖ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు ఈ రోజు విశాఖలో ప్రారంభమయ్యాయి. పోలీసు గ్రౌండ్స్ లో డీజీపీ ప్రసాదరావు వీటిని ప్రారంభించారు. ఈ నెల 15 వరకు ఇవి జరగనున్నాయి.

  • Loading...

More Telugu News