: ఆర్టీసీకి నష్టాలు తగ్గాయి: ఏకే ఖాన్


ఆర్టీసీ నష్టాల్లో ఉందని అధికారులు చెప్పడం ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ ఈసారి అందుకు విభిన్నంగా ఓ మాట 

చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ నష్టాలు తగ్గాయని తెలిపారు. ఇకపోతే,

వచ్చే సంవత్సరం నుంచి 2 వేల కొత్త బస్సులు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

తీవ్ర గ్యాస్ కొరతవల్లే సీఎంజీ బస్సులు నడపలేకపోతున్నట్లు వివరించారు. హైదరాబాద్ మియాపూర్ లో సూపర్ లగ్జరీ బస్సును

ఏకే

ఖాన్

ఈ రోజు 

ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన,

స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలు

గత 20 ఏళ్లుగా

పెంచనే లేద

న్నారు. 

  • Loading...

More Telugu News