: బీజేపీలో చేరిన సుధీష్ రాంభొట్ల


యువ రాజకీయవేత్త సుధీష్ రాంబొట్ల భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకు ముందు సుధీష్ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News