: కళ్యాణ్ జువెలర్స్ పై కేసు నమోదు 11-03-2014 Tue 17:46 | 'నమ్మకమే జీవితం' అంటూ యాడ్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసే కల్యాణ్ జువెలర్స్ పై కేసు నమోదు చేశారు. 2012లో కల్యాణ్ జువెలర్స్ లో తాము కొన్న బంగారం నాణ్యమైనది కాదంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.