: ఆప్ కు రాజీనామా చేసిన జాతీయ కార్యవర్గ సభ్యుడు


ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అశోక్ అగర్వాల్ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేశానన్న విషయాన్ని ధృవీకరించారు కూడా. రానున్న ఎన్నికలకు సంబంధించి టికెట్లను కేటాయిస్తున్న తీరుపట్ల అసంతృప్తితోనే తాను రాజీనామా చేశానని తెలిపారు. కేవలం ఉన్నత స్థాయి వారికి మాత్రమే టికెట్లు ఇస్తూ, సామాన్యులను వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News