: ఎన్నికల సంఘం కార్యదర్శిని కలసిన లగడపాటి
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ ను లగడపాటి రాజగోపాల్ కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కిరణ్ కొత్త పార్టీ పోటీ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకీ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే మిట్టల్ ను కలిశానని రాజగోపాల్ తెలిపారు.