: సంజయ్ ను కలిసిన సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సన్నిహితుడు
సంజయ్ దత్ ను కలుసుకున్నాడు. 1993 ముంబయి వరుస పేలుళ్ళ కేసులో 5ఏళ్ళ జైలు శిక్ష పడిన సంజయ్ ను
సల్మాన్
సోమవారం
పరామర్శించాడు. ఈ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యత
కూడా ఉన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా
గతవారం అమెరికా వెళ్ళిన సల్మాన్ రెండురోజుల కిందటే
భారత్ కు
వచ్చాడు.
ఇదిలావుంటే,
ఒకరి మరణానికి, నలుగురుకి తీవ్ర గాయాలు కావడానికి కారకుడన్న అభియోగాలపై
ముంబయి సెషన్స్ కోర్టులో జరి
గిన
వి
చారణకు
సల్మాన్
ఈరోజు గై
ర్హాజరయ్యాడు
. సమన్లు అందకపోవటంవల్లనే హాజరవ్వలేదని తెలుస్తోంది. దీంతో సెషన్స్ కోర్టు విచారణను ఏప్రిల్ 8కి
వాయిదా వేసింది.