: రాజకీయ పార్టీలతో ఆరెస్సెస్ కు సంబంధం లేదు: మోహన్ భగవత్
రాజకీయ పార్టీలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)కు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆరెస్సెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు. అలాగే నమో టీ స్టాల్ కార్యక్రమంతో తమకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.