: కృష్ణాజిల్లా చందర్లపాడులో దారుణం


కృష్ణాజిల్లా చందర్లపాడులో ఇవాళ దారుణం జరిగింది. ఓ స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వివాదం చెలరేగింది. దీంతో ప్రత్యర్థి 80 ఏళ్ల వృద్దురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

  • Loading...

More Telugu News