: కిరణ్ చూపించిన రాయి బెర్లిన్ దేనా?: బొత్స డౌటు


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న కొత్త పార్టీ ప్రకటిస్తూ మాట్లాడిన సందర్భంగా తూర్పు, పశ్చిమ జర్మనీ ప్రజలు ఒకటైన సందర్భంలో, బెర్లిన్ గోడను పగులగొట్టినప్పటి 'రాయి ముక్క' అంటూ ఒక రాయి ముక్కను చూపడం పట్ల పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సందేహం వ్యక్తం చేశారు. దీన్ని గురించి నిన్న రాత్రి గాంధీభవన్ లో విలేకరులు ప్రశ్నించినప్పుడు, అది బెర్లిన్ దేనా? లేక ఇక్కడిదా? అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News