: టీడీపీ రైతు గర్జనకు అనుమతి నిరాకరణ
గుంటూరులో ఈ నెల 16న తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రైతు గర్జన సభకు అధికారులు అనుమతి నిరాకరించారు. సభ జరుపతలపెట్టిన క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని, అందుకే ఈ మైదానంలో సభకు అనుమతించడంలేదని అధికారులు తెలిపారు.