: తెలంగాణ జిల్లాల్లో వైఎస్సార్సీపీ పరిశీలకు వీరే


రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కొన్ని సీట్లైనా గెలుచుకోవాలని వైఎస్సార్సీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఆ జాబితా ఇలా ఉంది.

రంగారెడ్డి-గాదె నిరంజన్ రెడ్డి, నల్గొండ-బాలమణెమ్మ, మెదక్-శ్రవణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్-నాయుడు ప్రకాష్, మహబూబ్ నగర్-గుణ్ణం నాగిరెడ్డి, ఖమ్మం-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్-కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్-వినాయక్ రెడ్డి, వరంగల్-జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి.

  • Loading...

More Telugu News