: మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తా: కేంద్ర మంత్రి సర్వే
కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తన నియోజకవర్గం మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. చాలామంది మల్కాజిగిరి స్థానంపై కన్నేయడంతో, ఆయనీ విధంగా స్పందించారు. తమ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి వస్తే సంతోషమేనన్నారు.