: నీటి కోసం అధికారిపై మహిళలు బిందెలతో దాడి


మంచివీటి కొరతతో మహిళలలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. కర్నూలు జిల్లా ఓబుళాపురంలో నెలకొన్న నీటి సమస్యపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఎంపీడీవో పై బిందెలతో దాడి చేసే వరకూ పరిస్థితి వచ్చింది. పోలీసులు నిలువరించడంతో మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం మంచినీటిని అందించాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News