: 25 నుంచి నెట్ లో ఎంసెట్ హాల్ టిక్కెట్లు


ఈ నెల 25 నుంచి ఎంసెట్ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్

 

టీయూ-హెచ్

 

వీసీ 

 

రమణారావు తెలిపారు.

మే 10 న ఎంసెట్ నిర్వహించనున్నారు.

ఎంసెట్-2013 నోటిఫికేషన్ ప్రకటించిన అనంతరం

 

నిన్నటివరకూ

3

 

లక్షల 31వేల

 

దరఖాస్తులు వచ్చాయని రమణారావు వెల్లడించారు. ఇందులో.. ఇంజినీరింగ్ విభాగానికి 2,44,000, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగానికి 87వేల దరఖాస్తులు అందాయని తెలిపారు. అయితే,

'నీట్'

పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News