: లోక్ సభ తొలి జాబితా విడుదల చేసిన డీఎంకే 10-03-2014 Mon 14:16 | లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను డీఎంకే విడుదల చేసింది. 35 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను డీఎంకే అధినేత కరుణానిధి ఈ రోజు చెన్నైలో ప్రకటించారు.