: తెలంగాణలో దళితుడికి ముఖ్యమంత్రి పదవి: జైరాం రమేష్


రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కేంద్రమంత్రి జైరాం రమేష్ హామీల మీద హామీలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కరీంనగర్ లో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. టీ జేఏసీ నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే, పార్టీ తరపున అవకాశం కూడా ఇస్తామని చెప్పారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు పన్ను రాయితీ ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News